జీవితములో అన్ని పనుూ ఒకరిపట్ల ఒకరికి గ విశ్వాసముపై ఆధారపడి సాగిపోతూవుంటాయి. అందుచేత ఈ విశ్వాసమును సంపాదించుకొనటమనేది ప్రతి ఒక్కరికీ ఆవశ్యకమైన విషయము. అంతేకాదు. విశ్వాసమును పొందాంటే మనము నమ్మకముగా ఉండవలెననేది అనివార్య అంశము. ఇచ్చిన మాటను సరైన పద్ధతిలో సంపూర్ణముగా నెరవేర్చుట, చేసిన వాగ్దానమును నిబెట్టుకొనగగటం అన్నది దీనికి తొలిమెట్టు. సాధారణముగా మనము లెక్కకు మించిన పెద్ద వాగ్దానమును మితిమీరి చేసెయ్యటం` వాటిని నెరవేర్చవల్సివచ్చినప్పుడు నిరాక్షేపంగా తిరస్కరించటం చేస్తుంటాము. ఇటువంటి పను రాజకీయపు బరిలో కొంతకాం సాగుతాయేమోకానీ వ్యావహారిక జీవితములో క్షణమాత్రం కూడా జరగవు. ఎందుకంటే మనం చెప్పిన మాటను చేతలో చూపించలేనప్పుడు ఎవరైనా మనమీద నమ్మకము ఏవిధముగా ఉంచగరు? కనుక దైనందిన జీవితములో చిన్నచిన్న వాగ్దానమును నెరవేర్చటం, వాటిని గూర్చి నిజాయితీగా నిబడటం తప్పనిసరి.
నిజాయితీ మనకు జీవితములో క్రొత్త కదిలికను, అభివృద్ధిని ప్రసాదిస్తుంది. చురుకుతనముతో నిండిన జీవితములో వస్తువు, వ్యక్తు మాటు చాలా తేలికగా మనను అటువైపుగా ఆకర్షిస్తాయి. మనకు ఎదుటివ్యక్తి యొక్క చెరగని చిఱునవ్వు ఆకర్షణీయముగా ఉంటుంది. మనం కూడా ఆ చిఱునవ్వును ఇతరుకు ఎందుకు పంచిపెట్టకూడదు? మనం అవతలివారికి ఇచ్చింది ప్రతిఫం రూపంలో మనకు తిరిగి వస్తుందికదా! ప్రతిఫలాపేక్ష లేకుండా చేసిన సేవ, పని మనిషికి ఆంతరిక తృప్తి నందిస్తుంది. అది భగవంతుని వరంతో సమానము. ఎ్లప్పుడూ ఇతరుకు మేు చేయానుకునే వ్యక్తికి వ్యర్థముగా గడపటానికి అసు తీరిక వుండదు కదా?
అతడు ఇతరు వ్యక్తిగత జీవితము పట్ల జోక్యం చేసుకోడు. అతడు పరు వ్యక్తిగత అంశమును మరొకరి ముందు మాట్లాడి వారిని తక్కువ చెయ్యడు. పైగా సరిjైున రీతిలో వారి గౌరవమును కాపాడి వారిపట్ల తనకుండే అభిమానమును ప్రదర్శించి వారి నమ్మకమును చూరగొంటాడు. అతనిలోని ఈ నిజాయితీ వారి కళ్ళకు స్పష్టముగా గోచరించి అతడిని మరింత నమ్మకస్తునిగా, ఆప్తునిగా భావించి నిశ్చింతగా ఉంటారు. ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, మనస్సు ద్వారా ఇతరుకు మంచి చేసేటటువంటి ప్రత్యేక గుణమును కల్గియుండటం చేత మనిషి విశ్వాసపాత్రుడు, భరోసాపరుడు కాగడు. నిజాయితీ గ వ్యక్తికి సమాజములో సమున్నత స్థానం భిస్తుంది. మొత్తం సమాజం అతనికి అండగా ఉంటుంది.
అనువాదం : శ్రీమతి క్కరాజు క్ష్మీరాజగోపాు