జాతీయ యువతా దినోత్సవ ప్రత్యేకం (స్వామి వివేకానంద జన్మదినం)
భారతదేశములో జన్మించిన స్వామీ వివేకానంద ఒక మంచి నిర్దిష్టమైన ప్రయోజనం కోసం మరియొక ఉన్నతస్థాయి మండలం నుండి ఈ మానవలోకంలోకి అవతరించినాడు. ఆయన శక్తి భాస్వరం కన్నా తేజోవంతమైనది. వారు కాలమునకు అతీతులు. అంతేకాదు ఆయన వాణి కూడా కాలాతీతమైనదే! అగ్నివంటి వారి వాక్కులో ఎంతటి శక్తి ఉన్నదంటే అది బూడిద కుప్పలో కూడా నిప్పును రాజేయగలదు, శవంలో కూడా ప్రాణమును సంచరింపజేయగలదు. అంధకారములో తిరుగుతూ, దారితెన్నూ తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయములో క్రొత్త ఆశలను చిగురింపజేశాడు.
ఆయన ‘వ్యక్తిత్వము, ఆలోచనలు’ ఈ రెండింటినీ ప్రేరణగా తీసుకొని యువత తమ జీవితానికి ఒక దారిని అన్వేషిస్తుంటుంది. యువతకు సరియైన మార్గం లభిస్తూ వుంటుంది కూడా. ఆయన ఈనాటికీ అంతే ప్రాచుర్యము కలిగియున్నారు కాబట్టి ఆయన జన్మదినమైన జనవరి 12వ తేదీ ‘జాతీయ యువదినం!’గా జరుపబడుతున్నది. ఈ రోజు యువతరానికి వ్యక్తులందరూ దేశనిర్మాణం కోసం సంకల్పం చేస్తుంటారు.
‘నేను నవయువకుల నందరినీ సంఘటితం చెయ్యటానికే జన్మించాను. నేను కోరుకునే యువకులు వీర్యవంతులు, శీలవంతులు, దృఢమైన కండరములు, శక్తివంతమైన నరములతో నిర్మించబడిన శరీరము కలిగినవారు, గట్టి ఇచ్ఛాశక్తి సంపన్నులై వుండాలి. ఎవ్వరూ వారిని ఎదిరించే సాహసం గానీ, సమర్థత గానీ కలిగియుండరాదు. ఈ విశ్వ బ్రహ్మాండములోని రహస్యములనన్నింటినీ ఛేదించటానికి తిరుగులేని ఇచ్ఛాశక్తి కలిగిన నవయువకులు నాకు కావాలి.
అలాంటి యువత కోసం నేను అన్వేషిస్తున్నాను. ఇలాంటి ఆగ్రహము, దురాగ్రహము, మొండితనము మున్నగువాటిని యువకులను సమీకరించటానికి ఒకవేళ నేను యుద్ధమే మీ మనస్సులో నుండి తొలగించివేయవల్సివుంటుంది. మీ చెయ్యవల్సివచ్చినా లేక అన్నివైపుల నుండీ మృత్యువును మనస్సులో సర్వదా శ్రేష్ఠమైన ఆలోచనలకే స్థానమును ఎదుర్కొనవల్సి వచ్చినా సరే నేను ఈ పని చేసి తీరవల్సిందే, కల్పించవల్సివుంటుంది. మీ శక్తిసామర్థ్యములను వ్యర్థముగా ఇది మాకు ఎంతో అవసరము.
నష్టపరచుకొనటం, ఎల్లప్పుడూ నిరర్థకమైన వ్యర్థ ప్రసంగము భారతదేశ నిర్మాణము అనే బృహత్ కార్యము ఈ దేశపు
లతో కాలం గడపటం మాని; ఆ సమయమును పెద్దలను యువకుల భుజాల పైననే సంపూర్ణముగా ఆధారపడి
గౌరవించటం, ఈర్ష్య అసూయలు లేకుండా చూసుకోవటం, యున్నదని స్వామీజీ యొక్క దివ్యదృష్టి తెలియజేస్తుండేది.
అలుపెరగని నిష్ఠనూ, అచంచలమైన ఆత్మవిశ్వాసమునూ భారతదేశ యువకులు బహుజనహితాయ-బహుజన
పెంపొందించుకోవటం కోసం వుపయోగించటం మంచిది. సుఖాయ అనే మంత్రమును జీవితంలో ఒక భాగంగా
ఒక వ్యక్తి ఆజ్ఞాపించే శక్తిని పొందగలగాలంటే ముందుగా తీసుకుంటే అతడి మారమును అడుకొనగలిగే శకి ఎవ్వరికీ అతడు ఆజ్ఞను పాటించటం నేర్చుకోవాలి. ఈ దుర్గుణాలన్నీ వుండదు. వీర్యవంతులు, తేజస్సు కలిన, శదాసంపన మైన తొలగించుకున్నప్పుడే మనం ఒక జట్టుగా సంఘటితం దృఢవిశ్వాసముతో పాటు కపటం లేని యువకుల అవసరం .
కాగలము. ఇదే సంఘటనకు మూలమంత్రము! ప్రతిమనిషీఎంతో వున్నది. స్వచ్ఛమైన హృదయముతో దేశనిర్మాణము
ప్రతి దేశమూ గొప్పతనాన్ని సాధించాలంటే అందుకు మూడు కొసం దీక్ష తీసుకొనగలిగినవారు, దానినే తమ యొక్క ఒకే అంశములు ముఖ్యంగా కావాలి. ఒక కర్తవ్యముగా భావించగలిగిన యువకులు కూడా ఈనాడు
1. సదాచారముల వలన లభించే శక్తి యందు అపార చాలా అవసరము. వారు సాహసము, పురుషార్థము,క్షత్రియుల నమ్మకము వంటి వీరత్వము కలిగినవారు కూడా అయ్యుండాలి.
2 ఈర్య, సందేహములను వదిలివేయాలి. అంతేకాదు. పేరుప్రఖ్యాతులు, ఇంకా ఇతర తుచ్ఛ
3. ఎల్లప్పుడూ పనిచెయ్యటానికి సిద్ధంగా వుండటం లేదా విషయముల పట్ల ఆకర్షణ లేనివారూ, స్వార్థం లేనివారై, పనిచేస్తున్నవారికి సహాయపడటం. ఆత్మవిశ్వాసము కలిగి, క్షమతాప్రియులై యుండటయేగాక, ఈర్య-ద్వేషము లేనివారుగా వుండటం చాలా అవసరము.
పూర్వం స్వామీ వివేకానంద కన్యాకుమారిలో తీవ్రమైన ఇనుముతో చేయబడినటువంటి నరములు, ఉక్కువంటి “
ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు సాక్షాత్కరించిన మూల నాడులతో నిర్మితమైనటువంటి శరీరము, వాటిలోపల మంత్రం ఇది! వజ్రసద్రుశమైన మనస్సు కలిగినటువంటి యువకులు ఒక ‘దేశనిర్మాణము అన్నింటికన్నా ప్రధానమైనది. అందుచేత వందమంది వుంటే చాలు! ఈ ప్రపంచమునకు సరికొత్త ఓ వీరులారా! పనిలో నిమగ్నం కండి! ఇక చూడండి మీరు చికిత్స జరుగగలదు.
పట్టలేనంత శక్తి మీకు లభిస్తుంది. ఇతరుల కోసం ఆవగిం స్వామీజీ యువకులతో ఇలా చెపుతుండేవారు. ‘మీరు
జంత ఆలోచించినా నెమ్మదినెమ్మదిగా మీకు సింహముతో నా మాటలు వినదలచుకుంటే కనుక ముందు మూసుకొని
సమానమైన బలం లభిస్తుంది. మీరు ఇతరుల కోసం కష్ట వున్న మీ హృదయకవాటములను తెరువవల్సివుంటుంది. ఈ
పడుతూ, శ్రమపడుతూ మరణించినా అది చూసి నాకు సంతోషమే కలుగుతుంది.”
నవయువకులకు స్వార్థము, ఈర్యల నుండి కాపాడు ఈ భావన నీ రక్తములో కలిసిపోయి ధమనులలో ప్రవహిస్తు కొనమని పిలుపునిస్తూ స్వామి ఇలా అన్నారు. ‘ధనం పట్ల న్నదా! ఈ ఆలోచన నీ హృదయస్పందనతో పాటు మిళితమై గానీ, మరి ఏ ఇతర వస్తువుల పట్ల వ్యామోహం గానీ లేకుండా పోయిందా? ఇంకా ఈ భావన నిన్ను పిచ్చివాడిగా మారుస్తు వున్న వ్యక్తి మాత్రమే అందరికన్నా ఉత్తమంగా పనిచేయ న్నదా? ‘దేశం యొక్క దుర్దశ’ అన్న విషయ మొక్కటే నీ గలుగుతాడు. ఇలా చేయటంలో మనిషి ఎప్పుడైతే సమరు ధ్యానములోని అంశముగా మారిపోయిందా? దారితప్పి డౌతాడో అప్పుడు అతడు ఒక బుద్ధుడి స్థాయికి చేరుకుంటాడు.
తిరుగుతున్న యువత, పసిపిల్లల వ్యధ నిన్ను బాధిస్తున్నదా? అటువంటి వ్యక్తి ఈ ప్రపంచము నంతటినీ సంపూర్ణముగా
ఇతరుల కోసం నీ జీవితమును పణముగా పెట్టేందుకు మార్చివేయగలిగినంత శక్తివంతుడౌతాడు. ఐతే ఇందుకోసం
ప్రయాసపడుతున్నావా? ఈ ప్రశ్నలన్నింటికీ “అవును!’ అని నీవు ప్రారంభం నుండే పెద్ద పెద్ద ప్రణాళికలను ఏర్పరచు
నీ మనస్సు సమాధానమిస్తుంటే కనుక నీవు దేశభక్తుడవు కావటమనే ప్రయత్నములో మొదటి మెట్టుమీద అడుగు కోవద్దు. నెమ్మదినెమ్మదిగా కార్యాన్ని ఆరంభించాలి. ఏ పెట్టినట్లే! నేలమీద నీవు నిలబడివున్నావో దానిమీద పాదాలు-కాళ్ళు గట్టిగా తొక్కిపట్టి స్థిరముగా నిలబడి, ఆ తర్వాత క్రమముగా ఈ దుర్దశను తొలగించటానికి ఒక నిజమైన కర్తవ్య ఎతుకు చేరటానికి ప్రయత్నించాలి. ఒకేసారి గమ్యమును పథాన్నేదైనా నిశ్చయించుకున్నావా? ప్రజల సహాయమును చేరుకొనటానికి హడావుడి పడవద్దు. మనం చెయ్యవల్సిన స్వీకరించగలిగే ఉపాయమేదైనా ఆలోచించావా? దారితప్పి ఈ గొప్ప గొప్ప పనుల మీదనే భారతదేశ భవిష్యత్తు ఆధారపడి తిరుగుతున్న యువత యొక్క శక్తులను సరియైన మార్గములోకి వుంది. అందుచేత భారతదేశమును గొప్పగా చెయ్యాలన్నా, నడిపించటానికి ఏదైనా ప్రణాళికను రచించినావా? ఆర్తులు, పీడితుల బాధను నివారించటానికి స్వాంతన కలిగించగలిగే ఈ దేశమునకు ఉజ్జ్వలమైన భవిష్యత్తును చేకూర్చవలెనన్నా రెండు మాటలు చెప్పగలిగే ప్రయత్నము చేస్తున్నావా? సమస్త అందుకు ‘ఐక్యత-శక్తి సంగ్రహము-చెల్లాచెదరుగా పడివున్న ప్రపంచమూ చేతులలో కత్తులను బూని నిన్ను అడ్డగిస్తే నీవు ఇచ్ఛాశక్తిని ఏకత్రితము చేసి దానిని సమన్వయపరచడమూ సత్యమని నమ్మినదానిని నెరవేర్చగలిగే సాహసము చేస్తున్నావా? అనే మూడు ముఖ్యంగా అవసరమైన అంశములు!’ వారిని వెనుకకు నెట్టి నీ లక్ష్యం వైపు నిరంతరము పెద్ద పెద్ద కార్యములు నిర్వహించటానికి ముఖ్యంగా ముందుకు సాగిపోతూండటానికి అవసరమైన ధైర్యమూ, మూడు విషయములు ఎంతో అవసరము. అందులో సాహసమూ నీలో వున్నవా? మీలో పైన చెప్పిన లక్షణాలు మొదటిది హృదయము యొక్క అనుభవశక్తి! అది నీకు వున్నచో మీలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన కార్యాలను సాధించ తెలుస్తున్నదా? దేవతలు, ఋషుల యొక్క కోట్లాదిమంది గలరు. ఓ యువకులారా! లే! లేచి నిలబడండి! మీరు సంతానము ఈనాడు పశుతుల్యులుగా మారిపోయినారనే నిలబడటంతో పాటు ఇతరులను కూడా జాగృతం చెయ్యండి. విషయమును నీవు హృదయముతో అనుభూతి చెందు మీకు లభించిన మానవజన్మను సార్థకం చేసుకోండి!! స్వామీజీ తున్నావా? ఈనాడు రాక్షసత్వపు బాహుపాశములలో ప్రపంచ అందించిన ఈ ఆగ్నేయమంత్రమును రక్తంగా మార్చుకొని, మంతా బంధించబడియున్నదనీ, ఆ రాక్షసత్వపు సామ్రాజ్యమే మీ నరనరాలలో ప్రవహింపజేసుకొన్న పిదపనే మనము ఈ ఎల్లెడలా వ్యాపించియున్నదనీ నీ మనస్సుకు అనుభవ సంక్రాంతిపండుగను ఘనంగా చేసుకొని పిమ్మట నవనవోన్మేష
మౌతున్నదా? దీనినంతటినీ ఆలోచించి నీవు నిస్పృహకు భావనలతో సరిక్రొత్త ఉగాదిని ప్రారంభించుదాము! లోనవుతున్నావా? ఈ భావన నిన్ను నిద్రపోనీయటం లేదా?
అనువాదం : శ్రీమతి లక్కరాజు లక్షీరాజగోపాలు
Click Below link to read Magazine
Source: Yug Shakti Gaytri Dec 2021